సత్య సనాతన ధర్మం SATYA SANATHANA DHARMAM

Adoni Thikka Lakshmamma

4 hours ago

ఆదోని తిక్క లక్ష్మమ్మ | జీవిత చరిత్ర | ఆదోని తిక్క లక్ష్మమ్మ సమాధి | ఆదోని | కర్నూల్ జిల్లా | ఆంధ్రప్రదేశ్ | Satya Sanatana Dharma Telugu Channel | Adoni Thikka Lakshmamma | Adoni Thikka Lakshmamma Samadhi | Adoni | Kurnool District | Andhra Pradesh

ఈ సత్సంగం లో ఆదోని తిక్క లక్ష్మమ్మ ఎలా తమ అవతార కార్యక్రమం నిర్వహించారో, వారు జన్మించిన మూసాన పల్లె నుండి కర్నూల్ జిల్లా లోని ఆదోని వరకు వారి జీవిత ప్రయాణం ఎలా సాగిందో చెప్పడం జరిగింది. ఇక్కడ భక్తులను వారు ఎలా ఉద్ధరిస్తున్నారో క్లుప్తంగా సత్సంగం చేసుకోవడం జరిగింది.

వీరు మూసాన పల్లె లో 1815 సంవత్సరం లో జన్మించారు. ఒక దివ్య పురుషుని హస్తక మస్తక సంయోగం చేసి ఉపదేశం పొంది తీవ్ర సమాధి స్థితి ని పొందింది.

In this satsang, it was narrated how Adoni Tikka Lakshmamma carried out her divine mission (avatar karyakramam), and how her life journey unfolded from her birthplace, Musanapalli, to Adoni in Kurnool district. A brief spiritual discourse was held on how she continues to uplift and bless her devotees here.

She was born in the year 1815 in Musanapalli. Upon receiving spiritual initiation through the touch of a divine master’s hand upon her head (Hasta-Mastaka Samyogam), she attained a state of intense deep samadhi.