సత్య సనాతన ధర్మం SATYA SANATHANA DHARMAM

రథసప్తమి

Ratha Saptami

మాఘ శుద్ధ సప్తమి · Magha Shukla Saptami

సూర్యభగవానుని జయంతి. తెల్లవారుజామున తలపై జిల్లేడు ఆకులు పెట్టుకుని స్నానం, సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పారాయణ.

రాబోయే పండుగలు