సత్య సనాతన ధర్మం SATYA SANATHANA DHARMAM

శ్రీరామ నవమి

Sri Rama Navami

చైత్ర శుద్ధ నవమి · Chaitra Shukla Navami

శ్రీరాముని జన్మదినం, సీతారాముల కల్యాణ దినం. భద్రాచలంలో కల్యాణ మహోత్సవం, పానకం, వడపప్పు నైవేద్యం.

ధర్మస్వరూపుడైన శ్రీరాముడు మధ్యాహ్నం పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. తెలుగునాట ఈ రోజు ఊరూరా సీతారాముల కల్యాణం జరుపుకోవడం విశేషం.

ఎలా ఆచరించాలి

రాబోయే పండుగలు